Mental Gym తెలుగు ₹49 · కొనండి
TRAIN YOUR MIND

మనసుకి కూడా
వ్యాయామం కావాలి.

మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్, మన పెద్దల అనుభవం. లోతైన ఆలోచనలు, మన భాషలో, మన కథలతో.

10K+ఇన్‌స్టాగ్రామ్ కుటుంబం
60తాతగారి నియమాలు
151పేజీల మొదటి పుస్తకం
WHAT YOU'LL FIND HERE

ఇక్కడ మీకు దొరికేది

60+ నియమాలు

తాతగారి నియమాలు

ఒక తాతగారు, ఒక మనవడు, తరతరాల జ్ఞానం. ప్రతి నియమం వెనుక ఒక కథ, ఒక పద్యం, ఒక పరిశోధన.

మనస్తత్వ శాస్త్రం

Brain Trap

మనకు తెలియకుండానే మన మెదడు పడే ఉచ్చులు. పేరు పెట్టి గుర్తుపడితే, సగం విముక్తి అక్కడే.

Mental Gym Books

పుస్తకాలు

తాతగారి నియమాలు ఇప్పుడు పుస్తకంగా: కథలు, పద్యాలు, పరిశోధనలతో విస్తరించి, ఒకేచోట.

మనసు కూడా ఒక కండరం లాంటిదే.
రోజూ సాధన చేస్తే, అది బలపడుతుంది.
— MENTAL GYM
Mental Gym
ABOUT

Bharath KP

మెంటల్ జిమ్ సృష్టికర్త. మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్, భారతీయ తత్వాన్ని మన భాషలో, మన కథలతో చెప్పే ప్రయత్నమే మెంటల్ జిమ్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ప్రయత్నం వేలాది మంది తెలుగు పాఠకులను చేరుకుంది.

ఆ సాధనకి అత్యుత్తమ గురువులు మన ఇంట్లోనే ఉన్నారు: మన పెద్దలు.

COMING NEXT

రాబోతున్నవి

FOLLOW

రోజూ మనసుకి ఒక రెప్

కొత్త నియమాలు, కొత్త వీడియోలు, కొత్త పుస్తకాలు ముందుగా ఇక్కడే.